Wednesday, January 29, 2020

ఎలా???


సంధ్య కి  మూడు రోజుల నుండి గుబులు గా ఉంది. 4 రోజుల క్రితం వాళ్ళ నాన్న గారు ఫోన్  చేసి విశాఖపట్నం  రమన్నారు . సంధ్య డిగ్రీ అవ్వగానే హైదరాబాద్ వచ్చేసింది ఉద్యోగం కోసం . అక్కడే ఉద్యోగం దొరకడం, పెళ్లి కొడుకు కూడా అక్కడే ఉండడం తో సంధ్య పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమైపోయింది. ఎప్పుడైనా పుట్టింటికి మెట్టినింటికి వెళ్లి రావడం తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు సంధ్య భర్త కూడా ఊళ్ళో లేదు. ఆఫీస్ పని మీద అమెరికా వెళ్లారు. పిల్లల్ని అత్తగారు మామ గారు చూసుకుంటారు, దానికి బెంగ లేదు. కానీ ఇప్పుడు వెళ్ళడానికి ఒకే సమస్య, ట్రైన్ రిజర్వేషన్ దొరకలేదు. బస్సు లోనే వెళ్ళాలి, అదీ సంధ్య దిగులు.
మానేద్దామా అనుకున్నా, అక్కడ జరుగుతున్నది స్వయానా బాబాయ్ కూతురి పెళ్లి. చిన్నప్పటి నుండి ఒక దగ్గర పెరిగిన వాళ్ళు, పెళ్ళికి కూడా వెళ్లకపోతే బావుండదని బయలు దేరుతోంది. పిల్లలకి అస్సైన్మెంట్లు, ప్రాజెక్టులు ఉన్నాయ్ అని రాము అన్నారు. పిల్లలని అత్తగారికి అప్పగించి సంధ్య ఒక్కర్తీ బయలు దేరింది. రాత్రి 10 గంటలకి బస్సు.
అన్నం తిని నీళ్లు తాగితే ఎక్కడ టాయిలెట్ కి ఇబ్బంది పడతానో అని ఎదో చపాతీ తిన్న అనిపించి కంచం ముందు
నుంచి లేచిపోయింది. బస్సు దగ్గరకి వెళ్లే ముందు 2 సార్లు బాత్రూమ్ కి వెళ్లి వచ్చింది. టెన్షన్ లో ఇంకా ఘోరం గా ఉంది సంధ్య పరిస్థితి.10 గంటలకి రావలసిన బస్సు నిక్కీ నీలిగి 11.30 కి వచ్చింది। అంతవరకు అక్కడ నిలబడడం తప్ప ఏమి చేయలేకపోయింది సంధ్య. మొత్తానికి బస్సు వచ్చింది, ఆమె డ్రైవర్ ని సరైన టైం కి రావద్దా అని దులిపేసింది . ఇప్పుడు వచ్చింది ఈ దిక్కుమాలిన బస్సు ఎప్పటికి వైజాగ్ చేరుతుందో అనుకుంటూ ఎక్కింది . ఆమె ఎక్కినా వెంటనే నిద్రపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ ఆ డ్రైవర్  వేసే సడన్ బ్రేకులు, మలుపు తిప్పేటప్పుడు పక్కవారి మీద పడేటట్లు గా తిప్పే నేర్పు, గుంటల్లో మాత్రమే తీసుకెళ్లగలిగిన ఓర్పు తో సంధ్యకు  నిద్ర కరువైంది.
దేనికైతే భయపడిందో మొత్తానికి ఆ క్షణం సంధ్య కి వచ్చేసింది. ఇంతలో  బస్సు ఒక చోట ఆగింది "ఇక్కడ బాత్రూములు కి ఆపుతాం దిగండి దిగండి” అని క్లీనర్ అరుస్తున్నాడు. హమ్మయ్య దేవుడు కరుణించెదనుకుంటూ సంధ్య చుట్టూ  చూసింది... తన ఖర్మ కొద్దీ చుట్టూ చిన్న మధ్య  ఆఖరి వయసులలో ఉన్న మొగవాళ్ళు తప్ప ఆడవాళ్ళూ ఎవ్వరు లేవట్లేదు. అయినా తన వల్ల కాదు అనుకుని అందరూ దిగాక తాను బస్సు దిగింది. చూసేసరికి అక్కడ బాత్రూమ్స్ ఏమి లేవు. ఒక ఓపెన్ ప్లేస్ లో మొగాళ్ళు అందరు ఆ పని కానిస్తున్నారు. తన బాధను అర్ధం చేసుకున్నాడు అనుకుంట క్లీనర్, " ఆ వైపు వెళ్ళండి మేడం  అని చూపించాడు అక్కడ అంతా చీకటి ఖాళీ ప్రదేశం. "ఎక్కడ " అని అడిగింది ఏమని అడగాలో తెలియక. "ఆలా వెళ్ళండి మేడం పర్వాలేదు ఎం కనిపించదు " అన్నాడు తనకి సమాధానం గా. సంధ్య సిగ్గు తో చచ్చిపోయింది. కానీ అక్కడ కనీసం చాటు కూడా లేదు. ఎలా?
సంధ్య ఎటు వెళ్లలేక బస్సు ఎక్కేసింది. ఏదైతే అది అవుతుంది అని. అసహ్యం గా తన బాత్రూం విషయం ఎవడో తెలియని క్లీనర్ తో ఎలా చర్చించడం? కానీ ఇప్పుడు వెళ్లకపోతే పొద్దున్న 10 అవుతుందో 11 అవుతుందో వైజాగ్ వెళ్ళేటప్పటికి .
బస్సు ఎక్కినా సంధ్య  పడుకుందాం అని ట్రై చేసింది, కానీ దురదృష్టం తనని వెంటాడింది. పోనీ ఆలోచన లోంచి బయటపడి వేరే ఆలోచన చేస్తే ఏమైనా బావుంటుందని ఫోన్ తీసి యూట్యూబ్ నొక్కింది. అక్కడ తన అదృష్టం బాలేదు అన్ని నవ్వించే వీడియోస్ కనిపిస్తున్నాయి, కాసేపు బానే ఉంది అనిపించినా తరువాత మళ్ళి అదే ఉధృతి. ఏం చెయ్యడానికి పాలుపోలేదు. దృష్ఠి మరలార్చడానికి కూడా వీలు కావట్లేదు. మొదటి సరి మొగవాడి గా పుట్టనందుకు తాను బాధ పడింది.ఇంతకూ ముందు మొగవాళ్లందరూ హాయిగా ఆరుబయట తమ పని కానిచ్చారు, మరి తనకు? ఆడపిల్ల అయినందుకు  నరకం తప్పదేమో!!
క్షణ క్షణానికి ఉదృతి ఎక్కువ అవుతోంది. ట్రైన్ లో టికెట్ బుక్ చేయనందుకు తన భర్తని, పిలిచినందుకు తన చుట్టాలని, సెలవు ఇచ్చినందుకు తన బాస్ ని,  వచ్చినందుకు తనని వెయ్యినొక్క సార్లు తిట్టుకున్నా తరువాత, ఇక ఆగలేక ఎక్కడైనా డ్రైవర్ బస్సు అవుతాడేమో అని సంధ్య డ్రైవర్ కేబిన్ వైపు వెళ్ళింది. ఈ సారి  ఆరుబయట ఐన పర్లేదు అనుకుంది. డ్రైవర్ కేబిన్ లో "ఆకలేస్తే అన్నం పెడతా" అంటూ సంబంధం లేని పాట ఒకటి వస్తోంది. అక్కడి దాకా వచ్చిన సంధ్య కి డ్రైవర్ తో ఎలా చెప్పడం? నేను ఒకసారి బాత్రూం కి వెళ్ళాలి ఎక్కడైనా ఆపు భయ్యా అని ? తాను అక్కడ వచ్చి నిలబడగానే డ్రైవర్ఏ తన అవస్థ చూసి, ఇంకా రాజముండ్రి దాకా ఎక్కడ బాత్రూమ్స్ ఉండవు మేడం అని చెప్పేసాడు. భగవంతుడా ఇంకా రాజముండ్రి దాకానా? సంధ్య గుండెల్లో రాయి పడింది..ఇంకో 2 గంటలు, ఎలాగో తెలియట్లేదు.
దేశం లో ఇంట మంది బస్సు ల్లో ప్రయాణాలు చేస్తున్నారు, అందరు ఆడవాళ్ళూ ఇలాగె బాధ పడుతున్నారా అని తన చుట్టూ చూసింది. ఎవరో ఒక ముసలాయన లేచి డ్రైవర్ కేబిన్ దగ్గరకు వెళ్ళాడు.  సరి సంధ్య అతను ఎందుకు వెళ్ళాడో ఎవరూ చెప్పక్కర్లేకుండా తెలిసిపోయింది.  కాసేపట్లో బస్సు ఆగింది. మగవాళ్ల బతుకు ఎంత సులువు గా ఉంటుంది అని ఏమి చెయ్యలేని సంధ్య తలా పట్టుకు కూర్చుంది. పోనీ ఏం చెయ్యాలో తెలియక బయటకు చూద్దాం అని కిటికీ తెరిచింది, చలికి పరిస్థితి ఇంకా చెయ్యి దాటుతోంది అని తెల్సుకుని కిటికీ మూసేసింది. మెల్లిగా తెల్లవారుతోంది.  రాజముండ్రి దగ్గరలోకి వస్తోంది. ఒక పెట్రోల్ బంక్ దగ్గర్లో బస్సు ఎవర్నో దింపడానికి ఆగింది. సంధ్య ఇంకా ఆలస్యం చెయ్యదల్చుకోలేదు. తన హ్యాండ్ బ్యాగు, బ్యాగు తీస్కుని వెంటనే దిగిపోయింది. క్లీనర్ ఆశర్యం గా మీకు  వైజాగ్ వరకు టికెట్ ఉంది కదా మేడం, ఇక్కడే దిగిపోతున్నారే అని అడిగాడు. "ఆడదాన్నై పుట్టినందుకు, నీ బస్సు కి బాత్రూం లేనందుకు"  మాటలు సంధ్య పైకి అనలేదు. దిగిపోయింది. దాదాపు పరిగెడుతూ పెట్రోల్ బంక్ చేరుకుంది. అక్కడ ఉండే అబ్బాయి ని రెస్టరూమ్స్ ఎక్కడ అని అడిగింది, అతను ఒక వైపు చెయ్యి చూపెట్టాడు. సంధ్య చిన్నతనం లో రన్నింగ్ రేస్ లో కూడా అంత వేగం గా వెళ్ళలేదు. రెస్ట్ రూమ్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా భారం దిగినట్టు అనిపించింద,  నిటూర్పు విడిచి వైజాగ్ బస్సు స్టాండ్ వైపు నడిచింది. అక్కడే ఉన్న విమెన్ ఎంపవర్మెంట్ ఫ్లెక్సీని సంధ్య చూడలేదు।। చుస్తే ఇంకొకసారి మనసారా తిట్టుకునేదే!!

Saturday, November 30, 2019

HOW BEING EARLY BIRD HELPS A MOTHER


To be honest, waking up early is not a cakewalk for most of us.  But it is scientifically proven that early birds have more benefits than night owls apart from getting worms. Earlier when I was in college and before marriage, I was not an early riser, I hated waking up early. But after my kid was born, I started liking waking up early(I wake up at 4.00 AM by the way). And also it helped me a lot in different ways.

  • Productive:
Mothers need to do thousands and thousands of daily chores. Mothers, who are early risers can know the difference when they wake up 30 min late. By rising early, all the things fall into place.



  • Me-time:
Moms job is not a 9-5 job, it is like the moment you open eyes to you close your eyes. You can get some me time if you wake up before your kids. Only Mother's know how it feels like to have their morning coffee without any interruptions. Every mom needs a break, a me-time. It is better to have some me-time every day, rather than waiting for a weekend.




  • Finish all the work:
When you rise early, you can complete your daily chores. I know if it takes 10min to clean house without kids, it takes 30 min when kids are awake. If you use your time wisely, mornings are the best. I finish preparing lunch and breakfast before my daughter wakes up. She hates me being in the kitchen. Rest of the chores I can manage it after she wakes up.




  • Few distractions:
The most peaceful time you find. Set your priorities at this time. If you would like to read a book, or listen to your favourite music, or watch a video you can clearly enjoy without any distractions. It is completely your time without any waitings or ant distractions.




  • Early birds are happier:
If you get up early and get some sunshine, you can get more of vitamin D, which is the most needed vitamin for mothers. Which implies better mood, happy life!!
If you can finish cooking, no question of outside food, so you will become healthier too.



If you are happy with your time zone, stick to that. Mornings are not everyone's cup of tea. But if you want to improve your lifestyle and be happier, you can definitely consider rising mornings, it makes a huge difference.
Happy motherhood!!
For more interesting reads, sign me up!!!
Pic Credits: Google

Sunday, October 20, 2019

BEING SELF DISCIPLINED MADE SIMPLE: 10 TIPS



To achieve progress, the biggest struggle is within us. That is why we need self-discipline. If we are on diet or aiming for weight loss or aiming for good future, whatever the goal is, there will be some days we need a pat on the back for us to head towards our goal. Family or friends cannot motivate you at every point of time; you should give encouragement to you. Motivation can give us temporary encouragement, but self-discipline can pave the way for our goal.
These are the 10 tips to become self-disciplined:
1. You need a strong motive: What do you want to achieve? Why you actually started this? Your goal should drive you till you achieve that. Make a strong motivation for your goal. List out what you get by achieving that goal. Strong your goal, less you needs discipline.

2. Write it on a paper: Write your goals, the halt points and the ways to achieve goal etc on a paper. Here digital devices like digital memos, dairies are not going to work. Go back to the old school. Write down on a paper what you feel about. If possible design a tracker.

3. Know your breakpoint: You are the only person who knows your breakpoint. For instance, you are planning to digitally detox, but you have a favourite channel which uploads every weekend, you are not able to hold yourself when it is weekend, that will be your breakpoint. So you need to create a work for yourself at that time if you have a strong goal for a digital detox.

4. Set the execution plan and a clear goal: If your goal is weight loss, set a perfect execution plan and the main thing is set a clear goal. Your goal should not be like “ I should lose some weight”. It should be “I need to lose 10 kgs in 3 months”. Your goal should be as clear as this statement.

5. Create habits that match your goal:
“We first make our habits, and then habits make us”- Anonymous
Habits can make our lifestyle. If your habits are matching your goal then doubtlessly you need to change your habits.  For instance, if you are trying to crack a competitive exam, and your hobby is to hang out with friends, you cannot achieve your goal. Change your habits that are becoming obstacles for your goal.

6. Keep it simple step by step:
Discipline, the word itself gives a harsh feeling. Self-discipline means love you are showering yourself for better you. You need to take step by step to reach your goal. Make it simple, one at a time.

7. Change your perception about willpower: You think you are weak at times, don’t underestimate your will power. It can do miracles. Yes, you have breakpoints, but you can overcome your breakpoint. Believe in yourself. Many self-help books, videos are available for instant encouragement.

8. Have a backup plan:
Having a backup plan makes your journey smooth. There will be times you become helpless to change the situation. Backup plans will help you every time.

9. Forgive yourself for mistakes: If you can’t forgive your mistakes, then who will? Be gentle with yourself. Mistakes happen, accept it and move on.

10. Reward yourself:
Only the achiever can understand how difficult to cross that step. Whenever you feel you achieved something in your process reward yourself with a small shopping or a dinner date or anything you feel happy.

Your aim must be designing a great self, but not to suppress your temptations for a certain period of time and do as you wish after achieving your goal. Self-discipline is practice. So what are the changes you are going to make today?

Happy living!!!

For more interesting reads, sign me up!!!!

Pic credits: Google

Monday, September 30, 2019

A SIMPLE GUIDE TO STAY HEALTHY



Health is a very volatile process that depends on how we live, eat, sleep and even on how we think. Just that we got this machine at no cost, we shouldn’t stop appreciating the wear and tear it goes through because of our routine.
 Being in good health is about taking care of all these aspects which include having healthy food to take care of your body, adequate personal hygiene to maintain the sense organs, stress-free lifestyle.
Some tips of good eating habits that one should follow are:
1. Have enough sleep and stay hydrated.
2. Fasting once a month, as mentioned in Ayurveda, can do no harm but don’t starve in the name of dieting nor develop a sweet tooth which cannot be controlled.
3. Avoid junk food. It affects your health in the long run.
4. Include any form of exercise into your lifestyle to ensure the body stays in shape and healthy.

5. Yoga lays great emphasis on both mental and physical wellbeing and also is an effective method for improving health by reducing stress, anxiety, depression, etc


6. Eat a balanced nutritional diet. Having fruits and vegetables help to maintain adequate levels of calorie, reduce the risk of disease; maintain the balance of essential minerals and vitamins.

 Our body is like a well-oiled machine which can go through wear and tear. It is up to us to maintain it like how we do for that lovely car we dreamt for whole life to own and made it as a reality. Is our body less expensive than those machines that we buy to ignore? Finally, “Respect your body. It’s the only one you get.”




Please subscribe our channel.

ఎలా???

సంధ్య కి   మూడు రోజుల నుండి గుబులు గా ఉంది . 4 రోజుల క్రితం వాళ్ళ నాన్న గారు ఫోన్   చేసి విశాఖపట్నం   రమన్నారు . సంధ్య ...