Saw Anna Hazare today..!!!
బజార్ లోకి షాపింగ్ కి వెళ్ళా ..అనుకోకుండా అక్కడ అన్నా హజారే ని చూసాను.. మొదట ఎవరో అనుకున్నా కాని, ఆ బ్యానర్ మీద ఫోటో ఆయన మొహం మార్చి మార్చి చూస్తే అర్ధం అయ్యింది..ఒక్క నిమిషం షాక్ లో ఉన్నా..ఎక్కడ hunger strike చేసిన హజారే ??? ఎక్కడ బేగం బజార్ ??? నాకు ఈ అనుమానం రావడానికి ముఖ్యమైన కారణం,అక్కడ జనాలు ఎవరు ఆయనని పట్టించుకోకపోవడం ..తర్వాత గుర్తుకు వచ్చింది....ఇది ఇండియా అని..ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యడం అంటే మహా పాపం చేసినట్టు..ఎవరి పని వాళ్ళు ఉన్నారు తప్ప అసలు ఆయన ఎం చెప్తున్నారో విందాం అనే ధ్యాస కూడా లేదు...మరీ అన్యాయం ఏంటంటే ఆయన open top van ఆ ఇరుకు సందులో ముందుకు వెళుతుంటే వెనక నుండి ఆ van ముందుకు వెళ్ళట్లేదు అని వెనకాల వాళ్ళు హారన్ కొడుతున్నారు..ఎంత సిగ్గు చేటు??
ప్రజలని లంచం బారి నుండి తప్పిద్దాం,ఏదో ఒకటి చేద్దాం అని అనుకున్న ఒక స్వాతంత్ర సమర యోధుడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా?? ఆయన ఆశయానికి కాదు కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వట్లేదు మన వాళ్ళు..!!! ఎంత ఎదిగిపోయారంటే ముసలివాడు ఏదో చెప్తున్నాడు,తోసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు..అసలు అదే ఒకే ఒక సినిమా చేసిన ఆర్టిస్ట్ వచ్చిన మన వాళ్ళుఎగబడి చూసేవారు..కళాకారులను గౌరవించద్దు అని నేను చెప్పడం లేదు..కాని మనం కట్టిన tax లు మింగి, black money లు చేస్కుని, ధరలు పెంచేసి,మనకి కనీసం అవసరమైనవి కూడా అందుబాటు లో లేకుండా తినేసి,సరైన మందులు కూడా లేకుండా చేసి,లంచం అనే మహమ్మారి ని ఎక్కడ పడితే పుట్ట గొడుగులలా పుట్టించి,ఏలాగూ లంచం ఇస్తున్నాం కదా తప్పు maximum చేసేద్దాం అని అందరి నరనరల్లోను ఇంకిపోయేలా చెయ్యగలిగిన మన నాయకుల్ని కనీసం ఒక్కసారి అయినా ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్య దేశం లో మనకి లేదంటారా?? మనకి ఎందుకు అసలే time లేదు అనే escapisim తోనూ,అడిగితే వెర్రి వాడి లా సమాజం చూస్తుంది అనే భయం తోనూ మనం ఎలాగూ నోరు తెరవలెం..కనీసం మన కోసం కష్టపడుతున్న వాళ్ళని గుర్తించడం కూడా నేర్చుకోలేదు ..సిగ్గు చేటు !!
ఎవరికీ వారు సక్రమంగా వారి వారి విధులను నిర్వర్తించి,మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన విలువలు,నీతి,నిజాయతీ,సంప్రదాయాలు ఖచ్చితంగా పాటిస్తే ఇలా ఎవరో మన కోసం నిరాహార దీక్ష చెయ్యక్కరలేదు ,మనమూ సమాజాన్ని తిట్టుకోక్కరలేదు..
"Every man life time dream is an Utopia,where family planning is compulsory,no smoking,no drinks,one man-one plant,no temple,no church,no mosque,only prayer hall,no heritage of property and no politics"